కామారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదోతరగతి చదువుతున్న బాలికలకు ఇస్రో ఎక్స్పోజర్ విజిట్లో భాగంగా ఆన్లైన్ పరీక్ష నిర్వహించనున్నారు.