Tag: Mangalhat Police

MLC Venkatram Reddy | నా కుమారుడు డ్రగ్స్​ తీసుకోలేదు : ఎమ్మెల్సీ వెంకట్రాంరెడ్డి

తన కుమారుడు డ్రగ్స్​ తీసుకున్నట్లు మీడియాలో వచ్చిన వార్తలు అవాస్తవం అని ఎమ్మెల్సీ, బీఆర్​ఎస్​ నాయకుడు వెంకట్రాంరెడ్డి పేర్కొన్నారు.