పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క 27న జిల్లాకు రానున్నారు. ఈ మేరకు మార్కెట్ కమిటీ ఛైర్మన్ ముప్పగంగారెడ్డి వివరాలు వెల్లడించారు.