Tag: Medchal Lake Tragedy

Medchal Lake Tragedy | ఫొటోషూట్​ కోసం చెరువులో దిగి.. ముగ్గురు యువకుల మృతి

మేడ్చల్ జిల్లా కీసర పోలీస్​ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. ఫొటోలు దిగడానికి చెరువులో దిగిన ముగ్గురు యువకులు నీట మునిగి చనిపోయారు.