తెలంగాణ ఆర్య వైశ్య మహాసభ రాష్ట్ర మీడియా కమిటీ వైస్ ఛైర్మన్గా భిక్కనూరుకు చెందిన గజవాడ నాగరాజు నియమితులయ్యారు.