హైదరాబాద్ నగరంలో మంగళవారం సాయంత్రం మెట్రో స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడాయి. వర్షంతో ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రజలు మెట్రోను ఆశ్రయించారు.