Tag: Microsoft India Jobs

Microsoft Voluntary Exit Offer | మైక్రోసాఫ్ట్‌లో 60 వేల మందికి ఎగ్జిట్ ఆఫర్ .. భారత్‌లోనూ ఉద్యోగాలకు గండం!

టెక్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ భారీగా ఉద్యోగులను తగ్గించుకోవాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా వాలంటరీ ఎగ్జిట్ ఆఫర్‌ను ప్రకటించింది.