అగ్నివీర్ల పదవీకాలం పెంపు ప్రస్తుతం పని చేస్తున్న వారికి మాత్రమే వర్తిస్తుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.