Tag: Minor Driving Case

SI Minor Driving | మనవరాలికి కారు స్టీరింగ్​ ఇచ్చిన ఎస్సైపై కేసు

ఆరేళ్ల బాలికతో కారు డ్రైవింగ్​ చేయించిన ఎస్సైపై పోలీసులు కేసు నమోదు చేశారు.