స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి దేశీయ కన్స్యూమర్ టెక్నాలజీ బ్రాండ్ మివీ ఎంట్రీ ఇచ్చింది. తన తొలి 5జీ ఫోన్ మివీ వన్ 5జీ అమ్మకాలను ప్రారంభించింది.