Tag: Moderate Rains

Weather Update | రాష్ట్రానికి మోస్తరు వర్ష సూచన

రాష్ట్రంలో రానున్న 24 గంటలు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.