Tag: Modi Jinping Meeting

Modi Jinping Meeting | ప్రధాని మోదీతో నేడు జిన్‌పింగ్‌ భేటీ.. కీలక అంశాలపై చర్చ..!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సు సందర్భంగా ఒక కీలక సమావేశం నిర్వహించనున్నారు.