Tag: Municipal Waterman

Municipal Waterman | మున్సిపల్ వాటర్​మన్​కు పాముకాటు.. ఆస్పత్రిలో చికిత్స

విధుల్లో ఉన్న మున్సిపాలిటీ వాటర్​మన్​ను పాము కాటువేసింది. ఈ  ఘటన సోమవారం కామారెడ్డి మున్సిపాలిటీలో చోటు చేసుకుంది.