Tag: Narsingi Police Station

Minor Driving | మైనర్​ డ్రైవింగ్​పై సీరియస్​.. 283 వాహనాల రిజిస్ట్రేషన్లు రద్దు

మైనర్​ డ్రైవింగ్​పై నిజామాబాద్​ రవాణశాఖ సీరియస్​గా వ్యవహరిస్తోంది. సుమారు 283 వాహనాల రిజిస్ట్రేషన్లను విడతల వారీగా రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.