జిల్లా స్థాయి వెయిట్ లిఫ్టింగ్ ఎంపిక పూర్తి చేశామని నిజామాబాద్ జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ అబ్బాపూర్ రవీందర్ తెలిపారు.