స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండో త్రైమాసికంలో మంచి ఫలితాలను నమోదు చేసింది. నికర లాభం వార్షిక ప్రాతిపదికన 14.3 శాతం పెరిగింది.