Tag: nifty fifty

Stockmarket in green | రాణించిన ఐటీ, బ్యాంకింగ్ రంగాలు.. భారీ లాభాలతో ముగిసిన సూచీలు

గత సెషన్‌లో భారీ నష్టాలను చవిచూసిన దేశీయ స్టాక్ మార్కెట్.. బుధవారం కోలుకుంది. సెన్సెక్స్ 790 పాయింట్లు, నిఫ్టీ 197 పాయింట్లు పెరిగాయి.