Tag: Nifty Market Update

Indian Stock Market Crash | భారీ నష్టాలతో ముగిసిన సూచీలు.. రూ. 5 లక్షల కోట్ల సంపద ఆవిరి

దేశీయ స్టాక్ మార్కెట్ సోమవారం భారీ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 876 పాయింట్లు, నిఫ్టీ 257 పాయింట్లు కోల్పోయాయి.