తెలంగాణ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TG FDC) ఆధ్వర్యంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ (SRSP) బ్యాక్‌వాటర్ పరిధిలో ఎకో టూరిజం అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి.