నిజామాబాద్ నగరంలోని 4వ టౌన్, డిచ్‌పల్లి, నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు ద్విచక్ర వాహనాలను చోరీ చేసినట్లు నిందితులు అంగీకరించారు.