నిజామాబాద్ జిల్లా కేంద్ర కారాగారంలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ సౌజన్యంతో జైళ్లశాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను నిర్వహించారు.