Tag: Nizamabad Ganesh immersion

Ganesh immersion procession | ఇందూరులో అట్టహాసంగా గణేష్​ నిమజ్జన శోభాయాత్ర ప్రారంభం

నిజామాబాద్​ నగరంలో అంగరంగ వైభవంగా గణేష్​ నిమజ్జన శోభాయాత్ర మొదలైంది. ప్రముఖులు జెండా ఊపి రథయాన్ని ప్రారంభించారు.