Tag: Nizamabad General Hospital

Nizamabad General Hospital | జీజీహెచ్​లో సమస్యలను పరిష్కరించండి: ఎమ్మెల్యే ధన్​పాల్

జిల్లా జనరల్ ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను తొందరగా పరిష్కరించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ కోరారు.

Nizamabad General Hospital | జీజీహెచ్​లో మరమ్మతులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి: ఎమ్మెల్యే ధన్​పాల్​

నిజామాబాద్​ నగరంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రోగులు అనేక సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు.