బీఆర్ఎస్ పార్టీకి గత ఎన్నికల వరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కంచుకోట. అలాంటి జిల్లాలోని పార్టీ నాయకత్వంలో నైరాశ్యం అలుముందుకుంది.