ఆర్టీఏ సేవలను ప్రజలకు సమర్థవంతంగా అందించాలని జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ పేర్కొన్నారు.