నగరంలో నవంబర్ 1 నుంచి గ్రీన్ వాటర్ ట్యాంకర్ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఏర్పాట్లు చేయాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఆదేశించారు.