Tag: Northeast India

AFSPA Extension | సాయుధ దళాల చట్టాన్ని 6 నెలలు పొడిగించిన కేంద్రం

నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ మణిపూర్‌లోని పలు ప్రాంతాల్లో సాయుధ దళాల చట్టాన్ని ఆరు నెలల పాటు కేంద్రం పొడిగించింది.