ప్రధాన గ్లోబల్ మార్కెట్లు ఎరుపెక్కాయి. గిఫ్ట్ నిఫ్టీ నెగెటివ్‌గా ఉండడంతో మన మార్కెట్లు గ్యాప్ డౌన్ లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.