న్యాల్‌కల్ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1998-99 పదోతరగతి పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు.