Tag: Oct 23 Market Analysis

Oct 23 Market Analysis | ఎరుపెక్కిన గ్లోబల్ మార్కెట్లు.. పాజిటివ్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

ప్రధాన గ్లోబల్ మార్కెట్లు నష్టాల బాటలో పయనిస్తుండగా.. గిఫ్ట్ నిఫ్టీ లాభాలతో ఉన్నందున భారతీయ బెంచ్‌మార్క్ సూచీలు బలమైన ప్రారంభాన్ని చూసే అవకాశం ఉంది.