ప్రధాన గ్లోబల్ మార్కెట్లు నష్టాల బాటలో పయనిస్తున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ ఫ్లాట్‌గా ఉండడంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు సైతం స్తబ్ధుగా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.