Tag: Online Gaming Fraud

Online Gaming Fraud | ఆన్‌లైన్ గేమింగ్ పేరుతో మోసం చేస్తున్న ఇద్దరు అరెస్ట్

వాట్సాప్ ద్వారా ఆన్‌లైన్ గేమింగ్ లింక్​లు పంపి పెట్టుబడుల పేరుతో మోసం చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు కటకటాల వెనక్కి పంపారు.