వాట్సాప్ ద్వారా ఆన్‌లైన్ గేమింగ్ లింక్లు పంపి పెట్టుబడుల పేరుతో మోసం చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు కటకటాల వెనక్కి పంపారు.