Tag: Paralegal Volunteers

Free Legal Services | ప్రజలకు న్యాయ సేవలందించడంలో చొరవ చూపాలి

ప్రజలకు న్యాయ సేవలందించడంలో పారాలీగల్ వలంటీర్లు, కమ్యూనిటీ మధ్యవర్తిత్వ వలంటీర్లు కీలక పాత్ర పోషించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.ముక్తిద అన్నారు.