పార్లమెంట్‌లో ప్రజా సమస్యలపై చర్చించాల్సిన సమయంలో ప్రతిపక్ష సభ్యులు సభా కార్యకలాపాలను అడ్డుకోవడం సరికాదని ఆయన అన్నారు.