Tag: Parliament Protest Clash

Parliament Protest Clash | పార్లమెంట్​ దగ్గర ఉద్రిక్తత.. నిరసనకారులపై టియర్​ గ్యాస్​ ప్రయోగం

జంతర్​మంతర్​ నుంచి పార్లమెంట్ వైపు వెళ్తున్న ఆందోళనకారులపై పోలీసులు టియర్​ గ్యాస్​ ప్రయోగించారు.