Tag: Passenger Saves 73 Lives

Passenger Saves 73 Lives | నడుస్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు మూర్ఛ.. చాకచక్యంగా బస్సును నిలిపి 73 మంది ప్రాణాలను కాపాడిన ప్రయాణికుడు, కండక్టర్!

బస్సు అదుపుతప్పిన క్రమంలో రోడ్డు పక్కన నిల్చున్న ఆగమ్మ అనే వృద్ధురాలితో పాటు మరో మహిళకు బస్సు స్వల్పంగా తగలడంతో వారికి గాయాలయ్యాయి.