Tag: Patna News

Ganga River Tragedy | గంగానదిలో నలుగురు బాలికల గల్లంతు

బీహార్​లోని విషాదం చోటు చేసుకుంది. గంగా నదిలో స్నానం చేస్తుండగా నలుగురు బాలికలు గల్లంతయ్యారు.