యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేజ్ పేమెంట్స్ అక్టోబర్ నెలలో రికార్డులు సృష్టించింది. తొలిసారిగా యావరేజ్ డైలీ ట్రాన్సాక్షన్స్ వాల్యూ రూ. లక్ష కోట్లను దాటింది.