Tag: Philippines Migration Model

Migrant Workers Welfare | వలస కార్మికుల సంక్షేమానికి పటిష్ట విధానం: ఎమ్మెల్యే భూపతి రెడ్డి

విదేశాల్లో పనిచేస్తున్న తెలంగాణ ప్రవాసులు, వలస కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు.