నగరంలో ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తున్న పలు దుకాణాలు, జ్యూస్, టిఫిన్ సెంటర్లపై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు దాడులు నిర్వహించారు.