మైనర్‌ను ప్రేమ పేరుతో ఓ వ్యక్తి మోసం చేశాడు. దీంతో బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.