Tag: Podu Farmers Protest

 Podu Farmers Protest | ఫారెస్ట్ అధికారులను అడ్డుకున్న పోడు రైతులు

అటవీ శాఖ అధికారులను పోడు రైతులు అడ్డుకున్నారు. ఈ ఘటన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో చోటు చేసుకుంది.