అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడు రక్తదానం చేసి బాధితుల జీవితాల్లో వెలుగులు నింపాలని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు.