తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్లో పాల్గొనే క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు.