రైళ్లలో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు మొబైల్ ఛార్జింగ్ పాయింట్లకు సరఫరా నిలిపివేయాలని రైల్వే బోర్డు స్పష్టం చేసింది.