భద్రాద్రి, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ల వద్ద బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.