Tag: Prakasam Accident

Travels Bus Accident | లారీ డ్రైవర్లపైకి దూసుకెళ్లిన ట్రావెల్స్​ బస్సు.. ఇద్దరి మృతి

ఏపీలోని ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడు ఫ్లైఓవర్‌పై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు.