నీట్ అంశాన్ని పార్లమెంట్లో చర్చించకుండా ప్రధాని మోదీ ఇంటిని రాహుల్‌గాంధీ ముట్టడించడం ఎంతవరకు సమంజసమని బీజేపీ మండల అధ్యక్షుడు మల్లాయల సుభాష్ విమర్శించారు.