Tag: Protest Management

Protest Duty Guidelines | నిరసనల సమయంలో సంయమనం పాటించాలి : ఎస్పీ రాజేష్ చంద్ర

నిరసనలు, ఆందోళనల సమయంలో ప్రతి పోలీసు సిబ్బంది సంయమనంతో వ్యవహరిస్తూ శాంతిభద్రతలను పరిరక్షించాలని ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు.